(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.71. అధ్యాయః 071
Mahabharata - Karna Parva - Chapter Topics
కర్ణస్యామారణజ్ఞానాద్రుష్టేన యుధిష్ఠిరేణ అర్జునంప్రతి గర్హణపూర్వకం కృష్ణకరే గాండీవదానచోదనా॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-73-0x(5004)(58432)
వైకర్తనం కుశలినం నిశంయ
క్రుద్ధః పార్థః ఫల్గూనస్యామితౌజాః।
ధనంజయం వాక్యమువాచ రాజా
యుధిష్ఠిరః కర్ణశరాభితప్తః॥ 8-73-1(58433)
ఇమాం చ వసతిం హిత్వా భయాత్కర్ణేన ఫల్గున।
అహం చ భీమసేనశ్చ మాద్రీపుత్రౌ చ పాండవౌ॥ 8-73-2(58434)
వాసుదేవేన సహితా వయం కర్ణేన నిర్జితాః।
పునరేవ వనం గత్వా తపశ్చర్యాం చ కుర్మహే।
అథవా ధార్తరాష్ట్రాణాం పరిచర్యాం చరామహే॥ 8-73-3(58435)
ఇత్యేవముక్త్వా బీభత్సుం రోషాత్సంరక్తలోచనః।
అబ్రవీత్పునరేవాత్ర ధర్మరాజో యుధిష్ఠిరః॥ 8-73-4(58436)
ఇదం యది ద్వైతవనే తు సూక్తం
కర్ణం నియోద్ధుం న సహే నృపేతి।
వయం తతః ప్రాప్తకాలం యథావ--
త్కృత్వాఽభ్యుపేక్షామ తథైవ రాజ్యం॥ 8-73-5(58437)
మయి ప్రతిశ్రుత్య వధం హి తస్య
బలస్య చార్ధస్య తథైవ యుద్ధే।
ఆనీయ మాం శత్రుమధ్యే స కస్మా--
త్సమున్నాంయ స్థండిలే ప్రత్యపింష్ఠాః॥ 8-73-6(58438)
అన్వాస్య సత్యేన యదాత్థ పార్థ
సత్యం శపన్వాసుదేవేన సార్ధం।
తన్నః సత్యమఫలం హ్యకార్షీః
ఫలస్య కాలే చాచ్ఛిన్నః పుష్పవృక్షం॥ 8-73-7(58439)
ప్రచ్ఛాదితస్త్వం బాలిశ దుర్యశోభి--
రనర్థవాక్యోఽస్యర్జున నైవ సాధుః।
త్యక్త్వా భీమం సర్వభీమేషు భీమం
సంయోజితస్త్వం సూతపుత్రం నిహంతుం॥ 8-73-8(58440)
యత్తద్వృథా వాగువాచాంతరిక్షే
సప్తాహ్ని జాతే త్వయి మందబుద్ధౌ।
అపాపీయాన్వాసవాత్కుంతిజాతో
బహూన్సంగ్రామానయమేవ జేతా॥ 8-73-9(58441)
అయం జేతా పాండవో దేవసంఘాన్
సర్వాణి భూతాన్యపి చోత్తమౌజాః।
అయం జేతా మద్రకలింగజాతా--
ందైత్యాంశ్చ రక్షాంసి సమాగతాని॥ 8-73-10(58442)
భూమిం చ సర్వాం నిఖిలేన జేతా
కురూంశ్చ జేతా స్వగణాంశ్చ జేతా।
అస్మాత్పరో నో భవితా ధనుర్ధరో
నైష్యన్న భూతః కశ్చిదేనం విజేతా॥ 8-73-11(58443)
ఇచ్ఛన్నయం సర్వభూతాని కుర్యా--
ద్వశీ వశే సర్వసమాప్తవిద్యః।
కాంత్యా శశాంకస్య జవేన వాయోః
స్యైర్యేణ మేరోః క్షమయా పృథివ్యాః॥ 8-73-12(58444)
అగ్నేశ్చ తాపే ధనదస్య లక్ష్ంయా
శౌర్యేణ శక్రస్య జయేన విష్ణోః।
తుల్యో మహాత్మా తవ కుంతి పుత్రో
జాతోఽదితేర్విష్ణురివామితౌజాః॥ 8-73-13(58445)
స్వేషాం జయాయ ద్విషతాం వధాయ
జాతో మహాత్మా తవ నందికర్తా।
ఇత్యంతరిక్షే శతశృంగమూర్ధ్ని
తపస్వినాం శృణ్వతాం వాగువాచ॥ 8-73-14(58446)
ఏవంవిధస్త్వం న చ భూతస్తథాద్య
దేవాశ్చ నూనమనృతం వదంతి॥ 8-73-15(58447)
తథా పరేషామృషిసత్తమానాం
శ్రుత్వా గిరః పూజయతాం సదా త్వాం।
న సన్నతిం యామి సుయోధనస్య
న త్వాం జానాంయాధిరథేర్భయార్తం॥ 8-73-16(58448)
త్వష్ట్రా కృతం వాహమకూజనాక్షం
శుభం సమాస్థాయ కపిధ్వజం తం।
ఖంగం గృహీత్వా హేమచిత్రావనద్వం
ధనుర్వరం గాండివం తాలమాత్రం।
త్వం వాసుదేవేనోహ్యమానః కథం ను
కర్ణాద్భీతో వ్యపయాతోఽసి పార్థ॥ 8-73-17(58449)
పూర్వం యదుక్తం హి సుయోధనేన
న ఫల్గునః ప్రముఖే స్థాస్యతీతి।
కర్ణస్య యుద్ధే హి మహాబలస్య
మౌర్ఖ్యాత్తు తన్నావబుద్ధం మయాఽసీత్॥ 8-73-18(58450)
తేనాద్య తప్స్యే భృశమప్రమేయం
యన్మిత్రవర్గో నరకం ప్రవిష్టః।
తదైవ వాచ్యోఽస్మి నను త్వయాఽహం
న యోత్స్యేఽహం సూతపుత్రం కథంచిత్॥ 8-73-19(58451)
తతో నాహం సృంజయాన్కేకయాంశ్చ
సమానయేయం సుహృదో రణాయ॥ 8-73-20(58452)
ఏవం గతే కిం చ మయాఽద్య శక్యం
కార్యం కర్తుం నిగ్రహే సూతజస్య।
తథైవ రాజ్ఞశ్చ సుయోధనస్య
యే వాపి మాం యోద్ధుకామాః సమేతాః॥ 8-73-21(58453)
ధిగస్తు మజ్జీవితమద్య కృష్ణ
యోఽహం వశం సూతపుత్రస్య యాతః।
మధ్యే కురూణాం సముయోధనానాం
యే చాప్యన్యే యోద్ధుకామాః సమేతాః॥ 8-73-22(58454)
ఏకః స మే భీమసేనోఽద్యం నాథో
యేనాభిపన్నోఽస్మి రణే మహాభయే।
విమోచ్య మాం చాపి రుపాన్వితస్తతః
శరేణ తీక్ష్ణేన బిభేద కర్ణం॥ 8-73-23(58455)
త్యక్త్వా ప్రాణాన్సమరే భీమసేన--
శ్చక్రే యుద్ధం కురుముఖ్యైః సమేతైః।
గదాగ్రహస్తో రుధిరోక్షితాంగ--
శ్చరన్రణే కాల ఇవాంతకాలే॥ 8-73-24(58456)
అసౌ హి భీమస్య మహానినాదో
ముహుర్మహుః శ్రూయతే ధార్తరాష్ట్రైః।
యది స్మ జీవేత్సమరే నిహంతా
మహారథానాం ప్రవరో నరోత్తమః॥ 8-73-25(58457)
తవాభిమన్యుస్తనయోఽద్య పార్థ
న చాస్మి గంతా సమరే పరాభవం।
అథాపి జీవేత్సమరే ఘటోత్కచ--
స్తథాఽపి నాహం సమరే పరాఙ్యుఖః॥ 8-73-26(58458)
భీమస్య పుత్రః సమరాగ్రయాయీ
మహాస్త్రవిన్నాపి తవానురూపః।
యం తం xxxసాద్య రిపోర్వలం నో
నిమీలితాక్షం భయవిప్లుతం భవేత్॥ 8-73-27(58459)
xxxxxనిశి యుద్ధమేక--
స్త్యక్సా రణం యత్వ భయాద్రవంతే॥ 8-73-28(58460)
స చేత్సమాసాద్య మహానుభావః
కర్ణం రణే బాణగణైః ప్రమోహ్యః।
ధైర్యే స్థితేనాపి చ సూతజేన
శక్యా హతో వాసవదత్తయా తయా॥ 8-73-29(58461)
మమైవ భాగ్యాని పురా కృతాని
పాపాని నూనం ఫలవంతి యుద్ధే।
తృణం చ కృత్వా సమరే భవంతం
తతోఽహమేవం నికృతో దురాత్మనా।
వైకర్తనేనైవ తథా కృతోఽహం
యథా హ్యశక్తః క్రియతే త్వబాంధవః॥ 8-73-30(58462)
ఆపద్గ్రతం యశ్చ నరో విమోక్షయే--
త్స బాంధవః స్నేహయుతః సుహృచ్చ।
ఏవం పురాణా ఋషయో వదంతి
ధర్మః సదా సద్భిరనుష్ఠితశ్చ॥ 8-73-31(58463)
ఖంగం విభ్రజ్జాతరూపత్సరుం చ
ధనుర్వేదం గాండివం తాలమాత్రం।
స కేశవేనోహ్యమానః కథం ను
కర్ణాత్పార్థస్త్వమపైతుం సమైషీః॥ 8-73-32(58464)
స గాండీవం కేశవాయ ప్రదాయ
యంతా భవేస్త్వం యది కేశవస్య।
తతస్తరేత్కేశవః కర్ణముగ్రం
మరుత్సస్వో వృత్రమివాత్తవజ్రః॥ 8-73-33(58465)
మాసేఽపతిష్యో యది పంచమే త్వం
న వా గర్భో యద్యభవః పృథాయాః।
మత్తః శ్రేయాన్రాజపుత్రోఽభవిష్య--
న్న తే యశః ఫల్గున ఇత్యపేయాత్॥ ॥ 8-73-34(58466)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ఏకసప్తతితమోఽధ్యాయః॥ 71 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.